రక్తదాన శిబిరంలో పాల్గొన్న జనసేన నాయకులు

అమలాపురం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, మండేల బాబీ, ఏ. వేమవరప్పాడు ఉపసర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు, నాయకులు ఆర్.డి.ఎస్ ప్రసాద్, కొప్పుల నాగ మానస, బట్టు పండు, నల్లా వెంకటేశ్వరావు, నిమ్మకాయల రాజేష్, మణికంఠ తదితరులు పాల్గొనడం జరిగింది.