సింగనమల నియోజకవర్గం మండల అధ్యక్షుడుని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

సింగనమల నియోజకవర్గంలో మండల అధ్యక్షులుగా నియమితులైన సంధర్బంగా జిల్లా అధ్యక్షులు శ్రీ TC.వరుణ్ ను సింగనమల మండల అధ్యక్షులు శ్రీ తోట ఓబులేష్, బుక్కరాయ సముద్రం మండల అధ్యక్షులు శ్రీ ఎర్రిస్వామి, గార్లదిన్నె మండల అధ్యక్షులు శ్రీ ఎర్రితాత, నార్పల మండల అధ్యక్షులు శ్రీ రామకృష్ణ, యల్లనూర్ మండల అధ్యక్షులు శ్రీ చిన్న శ్రీరాములు, పుట్లూరు మండల అధ్యక్షులు శ్రీ వినోద్ లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని సమస్యలు గురించి అధ్యక్షులు శ్రీ TC.వరుణ్ కి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ పద్మావతి, జిల్లా సంయుక్త కార్యదర్శులు శ్రీ పురుషోత్తం రెడ్డి, శ్రీ జయమ్మ మరియు నియోజకవర్గ నాయకులు శ్రీ సాకే మురళీకృష్ణ, శ్రీ కృష్ణమూర్తి లు పాల్గొనడం జరిగింది.