అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలచిన జనసేన

వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం, గాజుల్లంక గ్రామానికి చెందిన చందన రాంబాబు ఇల్లు షార్ట్ షర్క్యూట్ కారణంగా అగ్నికి దగ్ధం అవ్వటం జరిగినది. విషయం తెలుసుకొన్న జనసేన నాయకులు పార్టీ తరుపున 27500 రూపాయలు ఆర్ధిక సాయం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, మండల అధ్యక్షుడు బొందలపాటి చలమయ్య, ఎంపీటీసీ వెలివల శివ, సుబ్రహ్మణ్యం బావిరెడ్డి హనుమంతరావు, పెసర్లంక సర్పంచ్ వెలివల రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.