చిందాడగరువు వినాయకుని దర్శించుకున్న జనసేన నాయకులు

అమలాపురం, వినాయక చవితి పర్వదినాలు సందర్భంగా అమలాపురం రూరల్ మండలం చిందాడగరువు గ్రామంలో వినాయకుని దర్శించుకొని అన్నసమారాధనలో పాల్గొన్న అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు లింగోలు పండు, ఏ.వేమవరప్పాడు ఉపసర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పిల్లా రవి, మట్టా నాగబాబు.