తోట నగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

పాయకరావుపేట నియోజకవర్గ పెద్దలు, అందరి మనిషి మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు తోట నగేష్ జన్మదిన సందర్భంగా ఆయనను జనసేన నాయకులు మరియు పాయకరావుపేట నియోజకవర్గం, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సన్మానించడం జరిగింది.