సర్వేపల్లి, జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన పొదలకూరు మండలంలో మంచినీటి చలివేంద్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల నాయకులు నారదాసు రవి, మధు, ప్రసాద్, మనోజ్, వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment