జనసేన పార్టీ ఆచంట నియోజకవర్గ ఆవిర్భావ దినోత్సవ సమావేశం

ఆచంట, ముఖ్యఅతిథిగా నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఈనెల 14న జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని నాయకర్ పిలుపునిచ్చారు మరియు ఆచంట నియోజకవర్గ కార్యకర్తలు అందరికీ సహాయ సహకారాలు అందజేస్తానని పార్టీ అండగా ఉంటానని నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, నంబూరు విజయ్, కోయ వెంకట్ కార్తీక్, కొండవీటి శ్రీనివాసరావు, రావి హరీష్, ఎర్రగొప్పల నాగరాజు, బొబ్బిలి శ్రీనివాస్, షేక్ మహమ్మద్ అలీ, దాసిరెడ్డి పుణ్యవతి, మరియు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment