జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, సఖినేటిపల్లి గ్రామానికి చెందిన నార్ని వెంకట నర్శింహరావు(హింది మాష్టారు) ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం రామరాజులంక గ్రామం మరియు సఖినేటిపల్లి పల్లిపాలెం ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.