జనసేన పార్టీ పోరాట ప్రతిఫలంగా స్థిరమైన టీచర్

శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం, కొమ్మువలస గ్రామంలో ఉన్న ప్రాధమిక పాఠశాలకు జనసేన పార్టీ పోరాట ప్రతిఫలం 40 రోజులు నుంచి టీచర్ లేక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు స్థిరమైన టీచర్ ని అందించిన విద్యశాఖ. ఈ సందర్భంగా విద్యార్ధులు మరియు వారి తల్లిదండ్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.