శృంగవరపాడులో జనసేన పార్టీ ఉచిత త్రాగునీరు పంపిణీ

శృంగవరపాడు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజలు త్రాగునీటి కొరతతో ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో, జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు పంపిణీ నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాన్ని నామన నాగభూషణం ఖర్చులతో చేపట్టినట్టు, జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు, సఖినేటిపల్లి నీటి సంఘం అధ్యక్షులు నామన నాగభూషణం తెలిపారు.

Share this content:

Post Comment