Nellore: కార్పొరేషన్ ఎలక్షన్ కార్యాచరణపై జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి జిల్లా నాయకులతో చర్చ

రానున్న కార్పొరేషన్ ఎలక్షన్ తదుపరి కార్యాచరణ గూర్చి జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి జిల్లా నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రవీణ్ కుమార్, నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్యామ్, కార్యదర్శి పశుపర్తి కిషోర్, పసుపులేటి సుకన్య, మహిళా నాయకులు కోలా విజయలక్ష్మి,నాయకులు అంకిత్, శశికాంత్, కన్నా, మస్తాన్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.