జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, అంతర్వేదికర గ్రామానికి చెందిన పోతురాజు నాగశ్రీను కుమారుడుకి రుద్విక్ సింహగా నామకరణం చేసిన సందర్బంగా వారు మరియు ఏనుగువానిలంక సర్పంచ్ రాయి సత్యనారాయణ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామంలో వరద ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.