జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, పడమటిపాలెం గ్రామానికి చెందిన అడబాల దొరబాబు నాగదుర్గ దంపతుల కుమార్తె అడబాల లారణ్యశ్రీమానస పుట్టినరోజు సందర్బంగా వారి ఆర్ధిక సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం గొంది దుర్గమ్మ గుడి ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-23-at-21.29.53-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-23-at-21.29.52-1024x458.jpeg)