జనసేన పార్టీ నూతన కార్యాలయ గృహ ప్రవేశ కార్యక్రమం
ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయానికి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, అనురాధ దంపతులు.. గృహ ప్రవేశం చేసి.. అనంతరం పూజా క్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-13-at-2.11.58-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-13-at-2.12.43-PM-1024x576.jpeg)