ఘనంగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

గుంటూరు: గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ అధ్వర్యంలో అమరావతి రోడ్ నందు జనసేన పార్టీ పశ్చిమ కార్యాలయం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.