పాడేరులో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం: వంపూరు గంగులయ్య

విశాఖ జిల్లా డివిజన్ కేంద్రమైన పాడేరులో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య ప్రారంభించారు. అరకు పాడేరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు జనసైనికులకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.