జాతిపిత మహాత్మా గాంధీకి జనసేన ఘననివాళి

తాడిపత్రి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తాడిపత్రి జనసేనపార్టీ జనసైనికుల తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.నరసింహాచారి, జిల్లా కార్యనిర్వహణ కమిటీ మెంబర్ అల్తాఫ్, జనసైనికులు ఇమాంవలి, సాదక్, శివ, అఖిల్, రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు.