నిడదవోలు మండలంలో జనసేన ప్రెస్ మీట్

నిడదవోలు నియోకవర్గం నిడదవోలు మండలంలో ప్రెస్ మీట్ స్థానిక అధికార పార్టీ వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలకు గాను మేము ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాలా వీరాస్వామి, మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, ఎంపీటీసీ ఇంద్ర గౌడ్, గ్రంధి వెంకట్, శ్రీను పాల్గోన్నారు.