పులపత్తూరు గిరిజన, దళిత వాడల్లో బట్టలు బియ్యం మూటలు అందించిన జనసేన రాజంపేట

పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మొన్న ప. గోదావరి నాయకుల సహాయము అందని పులపుత్తూరు దళిత హరిజన వాడలలో ఈ రోజు రాజంపేట జనసేన నాయకులు బండ్ల రాజేష్, పోలిశెట్టి శ్రీనివాసులు, చెంగల్ రాయుడు, ప్రతాప్ మరియు ఇతర జనసేన నాయకులు పాల్గొని దుప్పట్లు, చీరలు, పంచలు, లుంగీలు, చవళ్ళ, బియ్యము మరియు ఇతర సామాగ్రి అందజేయడం జరిగింది.