Lutukurru: నారియల్ భారత్ వారి బాండ్స్ రైతులకు పంపిణీ చేసిన జనసేన సర్పంచ్ అడబాల తాతకాపు

లూటుకుర్రు గ్రామములో ఈరోజు రైతులకు నారియల్ భారత్ వారి బాండ్స్ రైతులకు పంపిణీ చేసిన జనసేన గ్రామ సర్పంచ్ అడబాల తాతకాపు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నామన వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ డాక్టర్ నైనాల వేణుగోపాల్, నైనాల వేణుగోపాల్ గారు యెరుబండి లక్ష్మయ్య, బోనం బాబు గోకవరపు రాజా, జి వెంకన్నబాబు, మద్దాల నాగబాబు మరియు రైతులు పాల్గొన్నారు