మజ్జిగ పంపిణీతో జనసేన సేవా కార్యక్రమం

ఎపి టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు, నెల్లూరు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నూనె మల్లిఖార్జున యాదవ్ ఆధ్వర్యంలో 62వ రోజు సేవా కార్యక్రమంగా ఆమని గార్డెన్స్ వద్ద డొక్కా సీతమ్మ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఎండల కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా జనసేన పార్టీ ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తోంది.

Share this content:

Post Comment