బొబ్బిలిలో టిడిపి నిరసనకు జనసేన సంఘీభావం

బొబ్బిలి: టిడిపి ఇంచార్జ్ బేబీనాయన చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి. ఈ కార్యక్రమంలో ఉల్లి సంతోష్, గొల్లది శ్రీను, జమ్మూ గణేష్, శంబంగి వెంకటనాయుడు, సాయి కిరణ్, పూతి గౌరిశంకర్, షేక్ బాబు, అప్పారావు, రాము మరియు బొబ్బిలి జనసైనికులు పాల్గొన్నారు.