అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన అండ
పోలవరం నియోజకవర్గం: ఎల్ అండ్ డి పేట గ్రామంలో గురువారం అర్థరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చిక్కాల వీర్రాజు ఇల్లు పూర్తిగా దగ్ధం కావటం జరిగింది. విషయం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి చిర్రి బాలరాజు మరియు పోలవరం మండల అధ్యక్షులు చిన్ని ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు నగదు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా యల్.యన్.డి పేట గ్రామ కమిటి సభ్యులు వారి కుటుంబనికి నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. గ్రామ కమిటి తరుపున చిర్రి బాలరాజు, చిన్ని మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-06-at-9.40.18-PM-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-06-at-10.12.15-PM-1024x461.jpeg)