జనసైనికుని కుటుంబానికి అండగా నిలిచిన జనసేన

చింతలపూడి, ఇటీవల దురదృష్టవశాత్తు గుండె పోటుతో మృతి చెందిన ధర్మాజిగూడెం గ్రామం జనసైనికుడు పామర్తి నాగరాజు కుటుంబానికి భరోసాగా ఉండేందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, నియోజకవర్గ ఇన్చార్జి మేకా ఈశ్వరయ్యల చేతుల మీదుగా లింగపాలెం మండలం జనసేన పార్టీ తరపున ది08/10/2022 వ తేదీన 45700/- రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగినది. ఆర్థిక సాయం అందించుటకు తోడ్పాటు అందించిన వారు.

  1. కరాటం సాయి గారు (జిల్లా ప్రధాన కార్యదర్శి) – 15000/-
  2. మేకా ఈశ్వరయ్య (నియోజకవర్గ ఇన్చార్జి) -10000/-
  3. తూము విజయ్ కుమార్ (జిల్లా సంయుక్త కార్యదర్శి) – 2000/-
  4. పూజారి సురేష్ – 2500/-
  5. పంది మహేష్ బాబు – 2000/-
  6. చల్లా నాగబాబు – 2000/-
  7. మోదుగు అంజిబాబు (ఆశన్నగూడెం) – 2000/-
  8. గోల్కొండ సత్యనారాయణ – 1000/-
  9. మేసిపల్లి వెంకట ముత్యం – 1000/-
  10. ఉప్పు బాలాజీ – 1000/-
  11. పల్లిపాము చినరాజు – 1000/-
  12. పంది ప్రసాద్ – 700/-
  13. పుంజాల నరేంద్ర – 500/-
  14. పొదిల మహేష్ – 500/-
  15. బంటు సామ్యూల్ – 500/-
  16. మునికొండ వంశీ గోపి – 500/-
  17. పఠాన్ వలీ – 500/-
  18. పూజారి సతీష్ – 500/-
  19. రంభ కిషోర్ – 500/-
  20. కొనకళ్ళ కోటి – 500/-
  21. వేమూరి సాయి – 500/-
  22. కోట సత్య – 500/-
  23. పుప్పాల రంగారావు – 500/-
    మొత్తం కలిపి 45700/- ఆర్థిక సాయం అందించిన దాతలు అందరికీ లింగపాలెం మండలం జనసేన పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.