ధర్నా చేస్తున్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్స్ లకు జనసేన మద్దతు

నిర్మల్ జిల్లా భైంసాలో ఎమ్మార్వో ఆఫీస్ ముందర ధర్నా చేస్తున్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్స్(వి.ఆర్.ఏ) లకు మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు.