పీలేరులో జనసేన, టిడిపి ఇంటింటి ప్రచారం

పీలేరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కలప రవి మండల ప్రధాన కార్యదర్శి గజేంద్ర నవీన్ హరీష్ మరియు రెడ్డప్ప యోగేంద్ర మరియు జనసేన పార్టీ నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమం భాగంలో టిడిపి జనసేన కలిసి ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.