రాచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుట్టా బాలకృష్ణ ఆధ్వర్యంలో అనుముల పల్లె వంగవీటి మోహన్ రంగా జంక్షన్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా జనసేన-తెలుగుదేశం నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలవేసి చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జక్కా రంగనాయకులు, కోళ్ల రంగసాయి, పార్లపల్లె శ్రీనివాసులు, సిద్దాటపు రవి, కుంచాల రమణ, యామా రమణ, ఉల్లి ప్రభాకర్ నాయుడు, ఆసుల రమేష్, తుమ్మలపల్లి సత్యనారాయణ, కాసుల పాండు, సూరే ప్రసాద్ ఉద్యోగ సంఘాల నాయకులు పులి శ్రీనివాస ప్రసాద్, తోట కోటేశ్వరరావు, మామిళ్ళ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment