ఎమ్మెల్సీ బాబ్జికి జనసేన నివాళి

ఎమ్మెల్సీ బాబ్జికి జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తరఫున జనసేన వీరమహిళ మరియు తూర్పుగోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ పొలిటికల్ చీఫ్ శ్రీమతి బోడపాటి రాజేశ్వరి సంతాపం తెలియజేయడం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్స్ (పిడిఎఫ్) ఎమ్మెల్సీ షేక్ బాబ్జి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అంగన్వాడి టీచర్స్ చేస్తున్న ఆందోళనలో పాల్గొని వెళ్తుండగా ఈయన కారుని వేరే వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు.