జనసేన వీర మహిళల సభ

ఉమ్మడి కృష్ణా జిల్లా వీర మహిళల సమావేశం కానూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు బండ్రెడ్డి రామకృష్ణ, అక్కల రామ మోహన రావు (గాంధి), అమ్మిశెట్టి వాసు, బండి రామకృష్ణ, పోతిరెడ్డి అనిత, శౌజన్య, లక్ష్మి సరస్వతి, విజయలక్ష్మి తదితరులు వీర మహిళలు పాల్గొన్నారు.