స్వర్గీయ శ్రీ వంగపండు కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జనసేన

ఉత్తరాంధ్ర కవి, గాయకుడు స్వర్గీయ శ్రీ వంగపండు ప్రసాద్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టీ. శివ శంకర్ 10000 రూపాయలు ఆర్ధిక సహాయం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివ శంకర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.