స్టాలిన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరిన్ని వేడుకలు చేసుకోవాలని కోరుకొంటున్నాను. పాలన అంటే పథకాల పేర్లు మార్చడం కాదు… ప్రజాక్షేమం, అభివృద్ధి ప్రధానం అనే మీ ఆలోచన విధానం సర్వదా ప్రశంసనీయం. ఇదే రీతిలో మరిన్ని ఉత్తమ నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/pawang-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-01-at-10.14.32-PM.jpeg)