ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని జనసేనాని ఒక ప్రకటనలో తెలిపారు.