తహసీల్దార్‌కు జనసేన శుభాకాంక్షలు

వీరఘట్టం మండలంకి నూతనంగా మండల తహసీల్దార్ గా నియమితులైన సాయి కామేశ్వరరావుని డిప్యుటీ తహసీల్దార్ ని పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశాలు మేరకు మర్యాదపూర్వకంగా కలిసిన వీరఘట్టం మండలం జనసేన టీమ్ ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, వీరఘట్టం మండలం సీనియర్ జనసేన నాయుకులు మత్స పుండరీకం, టౌన్ జనసేన నాయుకులు కర్నెన సాయి పవన్, ఉదయాన చరణ్, సిరాపు నాగరాజు, బొత్స కార్తీక్, బొమ్మాలి వినోద్, పడాల సాయినాధ్, మండల అరవింద్, బంగారు ప్రశాంత్, రమేష్, బాలరాజు, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment