కాకినాడలో జనసేనాని జన్మదిన వేడుకలు
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని జనసైనికులు చాలా ఘనంగా నిర్వహించారు. కాకినాడ 3 వ డివిజన్ ప్రాంతం, కరప, సూర్యారావు పేట, కుళాయిచెరువు, కూరాడ, వాకలపూడి, వలసపాకల, పండూరు, తిమ్మాపురం, 49 వ డివిజన్, 3గుళ్ల సెంటర్ ప్రాంతాలలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిధులుగా పాల్గొని కేక్స్ కట్ చేసి జనసైనిలకు అందించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ సందర్బంగా నా సేన కోసం – నా వంతు కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల జనసైనికులచేత చేయించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-23.53.04-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-23.53.07-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-23.53.07-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-23.53.01-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-23.53.01-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-23.53.00-2-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-23.53.00-1024x462.jpeg)