మండూరు గ్రామంలో జనసేనాని జన్మదిన వేడుకలు

వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం, మండూరు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో చుండూరు మండలం అధ్యక్షులు శ్రీరామమూర్తి, జిల్లా కార్యదర్శులు చేబ్రోలు బోడియ్య, శ్రీమతి సోమరౌతు అనురాధ, పెనుగుదురుపాడు సర్పంచ్ శ్రీ రమేష్, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, చావలి ఎంపీటీసీ గాజుల నగేష్, బొందలపాటి మురళి, తాటికొండ శివరామకృష్ణ, గోళ్ళ ఏడుకొండలు, మోదుకూరు భాస్కర్, దేవిరెడ్డి బుల్లిబాబు, గోళ్ళ సాయి బాలాజీ, రెడ్డి శివన్నారాయణ, రెడ్డి శివకోటేశ్వరరావు, దేవిరెడ్డి శివయ్య, దేవిరెడ్డి యశ్వంత్, లక్ష్మణ్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *