నల్గొండ జనసేన ఆద్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి సూచనల మేరకు నల్గొండ లోని క్లాక్ టవర్ సెంటర్ నందు ఉమ్మడి నల్గొండ జిల్లా జనరల్ సెక్రెటరీ కాంపల్లి వెంకట్ ఆధ్వర్యంలో మరియు జన సైనికుల సమక్షంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-9.37.31-PM-1-1024x722.jpeg)