ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ఉండే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు జనసేన వినతి పత్రం

అన్నమయ్య జిల్లా కలెక్టర్ గౌరవ పి.స్.గిరీష కు జిల్లాలో ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ఉండే సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి జనసేన పార్టీ అసంబ్లీ ఇంఛార్జ్ షైక్ హసన్ భాష జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల కార్యదర్శి షైక్ రియాజ్, చిరంజీవి యువత రాయచోటి ఇంఛార్జ్ చిన్నారి జయరామ్ తదితరులు పాల్గొన్నారు.