టీడీపీ రీలే నిరాహార దీక్షకు జనసేన సంఘీభావం

చీపురుపల్లి: టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడిదాం మండల టీడీపీ అధ్యక్షులు భైరిపురం కెంగువ ధనుంజయ గర్భం తద్ది సన్యాసినాయుడు ఆధ్వర్యంలో 27వ రోజు టీడీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలిపిన జనసేనపార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ గొల్లబాబు, యేసు, పైడితల్లి, నారాయణరావు, ధనుంజయ, చిరంజీవి, జనసైనికులు జనసేన శ్రేణులు పాల్గొన్నారు.