మూతలు లేని డ్రైనేజీ లకు మూతలు వేయించడంలో జనసేన కృషి

విజయనగరం నియోజకవర్గం 17 వ డివిజన్ గత నాలుగు సంవత్సరాలుగా డ్రైనేజీ మూతలు లేని కారణంగా కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గమనించిన జనసేన పార్టీ నాయకులు హుస్సేన్ ఖాన్, చక్రవర్తి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడం జరిగింది.