గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచితంగా ఆటోసర్వీసు సౌకర్యాన్ని అందిస్తున్న జనసైనికుడు

అనంతపురం జిల్లా, గుత్తి పట్టణంలో గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచితంగా ఆటో సర్వీసు సౌకర్యాన్ని అందిస్తున్న జనసైనికుడు రామచంద్రకి అభినందనలు తెలిపిన జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి శ్రీ హరిప్రసాద్ మరియు అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్.