వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీలో చేరికలు

రాజోలు: సఖినేటిపల్లి మండలంలోని పలు గ్రామాల నుండి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పలువురు జనసేన నాయకులు రావూరి నాగు అధ్వర్యంలో జనసేన, టీడిపి, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వర ప్రసాద్ సమక్షంలో బర్రె నరసింహ వర్మ (సామెరు), మైలా ములాస్వామి, కొల్లు రమేష్, కొల్లు తరుణ్, రేకాడి రాజు, పొన్నమండ బండి ముత్యాల రాజు, కర్రి ఆంజనేయులు, కొల్లాటి నాగేశ్వర రావు, పొన్నమండ వెంకటేశ్వర్లు, తదితరులు జనసేన పార్టీ లో చేరారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, గుండుబొగుల పెద్దకాపు, పినిశెట్టి బుజ్జి, పొన్నాల ప్రభ, సర్పంచ్ ఒడుగు శ్రీను, పి కె, బొమ్మిడి ఏడుకొండలు, అద్దంకి చంద్రయ్య, బొక్కా పృద్వి మరియు జనసేన టీడీపీ, బీజేపీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.