ర్యాలి గ్రామం ఎస్ సి, మాదిగ సామజికవర్గం నుండి జనసేన లోకి చేరిక

కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం కొమ్మరపేటకి చెందిన ఎస్ సి మాదిగ సామాజికవర్గానికి చెందిన పెద్దలు మరియు యువత నియోజకవర్గ ఇంచార్జి బండారు శ్రీనివాస్ సమక్షంలో ర్యాలి జనసేన కార్యాలయం నందు పార్టీలో చేరారు.