పితాని ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

  • అయినాపురం గ్రామంలో జనసేనలో చేరికలు

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం, అయినాపురం గ్రామంలో ‘నా సేన నాకోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా అయినాపురం గ్రామంలో వైయస్సార్ పార్టీ నుండి టిడిపి నుండి జనసేన పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరడం జరిగింది. వారికి పితాని బాలకృష్ణ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మట్ట వెంకటేశ్వరావు అలియాస్ చిరంజీవి నుండి మెల్లం బాలాజీ పార్టీ పెదపూడి వెంకటేశ్వరరావు, వంగలపూడి ప్రసాదు, మూర్త జాన్, రాయుడు ముత్యాలు, గుత్తుల సాయిరాం, పెదపూడి నాగార్జున, బొక్క శ్రీను సుమారుగా 50 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్దటి జమీ, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొల్లకోటి వెంకటేశ్వరరావు రాష్ట్ర జనసేన పార్టీ సహాయ కార్యదర్శి జక్కంశెట్టి పండు, ఎల్లమెల్లి లోకేష్, విత్తనాల సంటినాతి నాగేశ్వరావు, ఎలమంచిలి బాలరాజు, రాయపరెడ్డి బాబి, నూకల దుర్గబాబు, సంసాని పాండురంగ బల్ల కుమార్ మట్టపర్తి శంకర్ పార్టీ శ్రీను జగతా సత్య, మట్ట సింధు, వాకపల్లి బాలు, కోడి రామకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ఉప్పూడి గ్రామంలో జనసేనలో చేరికలు

రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో నా సేన నాకోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా ఉప్పూడి గ్రామంలో గ్రామంలో వైయస్సార్ పార్టీ నుండి టిడిపి నుండి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారికి పితాని బాలకృష్ణ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మాగాపు రామకృష్ణ పోలిశెట్టి హనుమంత్ మాగాపు గోపాలకృష్ణ పోలిశెట్టి నాగబాబు ఆచంట ఏసుదాసు బొబ్బిలి పాపారావు పరమట వెంకటేశ్వరరావు, పడమట పండు, వెలుగట్ల సూరిబాబు, మట్టపర్తి వెంకటేశ్వరరావు, గోడ తాతారావు, కొప్పిశెట్టి సత్యనారాయణ, కొంకి శ్రీకాంత్, వెయ్యల రామకృష్ణ, చెల్లి వెంకటేశ్వరరావు సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుద్దట జమి, ఉప్పూడి సర్పంచ్ రంబాల రమేష్, రంబాల చౌదరి బాబు, బొబ్బిలి రాంబాబు, పోలిశెట్టి నాగబాబు, రంబాల శీను, పోలిశెట్టి శ్రీరామ్, మాగాపు మల్లేశ్వరరావు, మాదాపూర్ సత్యనారాయణ, సంసాని పాండురంగ, పిల్లి గోపి, గిడ్డి రత్నశ్రీ, నేతికొండ నాగేశ్వరరావు మరియు నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.