యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

  • సుండుపల్లె మండలంలో జనసేన పార్టీలో 150 మంది చేరిక

రాజంపేట నియోజకవర్గం: సుండుపల్లె జనసేన పార్టీ కార్యాలయం నందు శుక్రవారం రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జనంలో జనసేన కార్యక్రమం సంబంధించి జనసేన నాయకులు జనసైనికులతో సమావేశమయ్యారు. కమిటీలు వేసి మండలంలో ఈ కార్యక్రమం ద్వారా ఇంటి ఇంటికి గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల చేరువు చేయాలని సుచించారు. అనంతరం జి.రెడ్డి వారి పల్లె, కావలి పల్లె, నీలంవాండ్ల పల్లె హరజనవాడకు సంబంధించిన 150 మంది యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లె మండల నాయకులు చింతల రామకృష్ణ, ఒంటేరు రాజ, సలీం, మున్నా, మనోహర్, శ్రీను రాజు, మదు, మదన్ కుమార్, సుంకర సుధారాణి, నారాయణ, వెంకయ్య, మదన్, మహమ్మద్, ఫరూఖ్, నవీన్, సులేమాన్, చెంగల రావు నాయక్, సురేష్, ప్రసాద్, నాగరాజ, చంద్రశేఖర్, రమణ, రవి, రాము, వెంకట్, హరీష్, చంద్రశేఖర్, విజయ్, రెడ్డి శేఖర్, నాగార్జున, గురు ప్రసాద్, బాస్కర్, మౌలాళి, పరమ, రఘురామ రాజు, అబ్దుల్లా, కిషోర్, రవితేజ, సాయి, హరీష్, బాబు, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.