పితాని సమక్షంలో జనసేనలో చేరికలు

  • కొత్తలంక మరియు చిన్న కొత్తలంక మరియు అనాతవరం గ్రామాల్లో నా సేన కోసం నా వంతు

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం కొత్తలంక మరియు చిన్న కొత్తలంక మరియు అనాతవరం గ్రామాల్లో నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై కొత్తలంక గ్రామంలో సుమారు 55 మంది ఒలుపు కార్మికులు ఇతరులు పెద్దిరెడ్డి నాగబాబు ఆధ్వర్యంలో పితాని బాలకృష్ణ సమక్షంలో పలువురు వైసిపి టిడిపి పార్టీల నుండి జనసేన పార్టీలో చేరడం జరిగింది. శీలం మహా సాయి, గెద్దాడ గణపతి, పసుపులేటి రాజు, అయినవిల్లి దుర్గాప్రసాద్, గొంగుమళ్ళ వెంకన్న, మామిడిశెట్టి లోవరాజు, పేపకాయల భద్రం, లంక రాజా, కుంచనపల్లి మందేశ్వరరావు తదితరులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. అనంతరం కొత్తలంక గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న విత్తనాల సత్యనారాయణని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమ్మి, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, తాళ్లూరి ప్రసాద్, గొల్లకోటి వెంకన్నబాబు, దూడల స్వామి, గేదెల స్వరూప్, గుత్తుల మల్లికార్జున రావు, గుత్తుల నాగబాబు, తోలేటి గోపి, నల్ల ఆండాల దేవి, వంగ విజయ సీతారాం, నాతి నాగేశ్వరరావు, శీలం వెంకటేశ్వరరావు, పోలిశెట్టి సత్యనారాయణ, కుంచనపల్లి ఆదినారాయణ, పెద్దిరెడ్డి నాగేంద్రబాబు, పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, నాగులపల్లి దుర్గాప్రసాద్, నాగులపల్లి వీరబాబు, కేసనకుర్తి సురేష్, మట్టపర్తి శంకరం, జయను రామయ్య, పిల్ల చిన్న, వలవల శ్రీను, మునుకోటి జార్జి యాల సుభాషు, గంధం శ్రీను, మంగ గణపతి, మంగా మణికంఠ, జైను శేఖర్, వంగ భాస్కర్, పసుపులేటి నాని, వాకపల్లి దొర, మండేపూడి బాబి, ఎల్లమెల్లి లోకేష్, పొగాకు వీరబాబు, యాన్ల వెంకటరమణ, బొక్క రామచంద్రరావు, రాయుడు పృద్వి మరియు జనసేన కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.