పితాని సమక్షంలో జనసేనలో చేరికలు

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సమక్షంలో విత్తనాల అర్జున్, కడలి రామకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మిడివరం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన పాటి సతీష్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు వడ్డిగూడెం గ్రామంలో బి.సి యువత సుమారు 50 మంది, అదేవిదంగా ముమ్మిడివరం నగర పంచాయితీ పల్లిపాలెం గ్రామానికి చెందిన జవ్వాది జానకి వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి పండు, దూడల స్వామి, కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం(శేట్), పితాని రాజు పితాని శివ, బద్రి రమా సత్యనారాయణ, జక్కంపూడి కిరణ్, చింతలపూడి వెంకటేశ్వరరావు, పళ్ళ బుజ్జి, బొక్క శ్రీను, వనచర్ల బాలకృష్ణ, చింతలపూడి తాతాలు, నాయుడు, జైరాజ్, కొప్పిశెట్టి సురేష్, గుత్తుల సత్తిబాబు, కముజు సత్తిబాబు, దొంగ అప్పారావు, యిళ్ల రాంబాబు, కడలి నాగేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు.