నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం కేపీ పాలెం నార్త్ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు బెల్లపుకొండ వెంకట సూర్యనారాయణ, పావురాల భగవాన్, బిరజా సత్యనారాయణ, బిరజా వీరాస్వామి, బిరజా రాంబాబు, బిరజా సూరి, పావిరాల చంటి, పావిరాల పుల్లయ్య, పావిరాల ఆనంద్, బెల్లపుకొండ కార్తీక్, కొత్తపల్లి సుబ్బారావు, బెల్లపుకొండ అచ్చయ్య నాయుడు, కేశిరెడ్డి ఆదినారాయణ, కేశిరెడ్డి నాని, బెల్లపుకొండ నాయుడు, మాదిరెడ్డి నాగరాజు, మాదిరెద్ది శ్రీను, మాదిరెడ్డి రమేష్, మాదిరెడ్డి కొండయ్య, గుడపాటి వరదరాజు, నేతల కన్నందాసు మరియు దాదాపుగా 50 మంది మాజీ శాసన సభ్యులు కొత్తపల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో మరియు టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి నాయకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.