చామకూరి పాలెం గ్రామంలో జనసేనలో చేరికలు

నరసాపురం, వైసీపీ అరాచక పాలనపై విరక్తి చెంది, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం చామకూరి పాలెం గ్రామానికి చెందిన తోట రాజేష్, కొల్లాబత్తుల చంద్రశేఖర్, గొల్ల లక్ష్మణ్, గోడి సురేష్, కొల్లాబత్తుల పండు, కొల్లాబత్తుల రాజు, గొల్ల రాజేంద్రప్రసాద్, గొల్ల రాజు, గొల్ల రవి, మిట్టు తేజ, తాడి సురేష్, గుంపుల చిట్టిబాబు, పాకెర్ల ప్రిన్స్, గుంపుల రాజేష్ కుమార్, గుంపుల మనోహర్, గుంపుల ప్రభుదాస్, కూచిపూడి చిన్ని, జల్లి సత్యనారాయణ, జల్లి సాగర్, కొల్లాబత్తుల ఏసోబు, గుంపుల చంద్రశేఖర్, గుంపుల బాబులు, కొల్లాబట్టుల మిల్టన్, కొల్లాబత్తుల ఆనంద్, కొల్లాబత్తుల శ్రీను, కొల్లాబత్తుల బాబీ, తాడి స్టీవెన్, కాకిలేటి భగవాన్, నల్లి ఆశీర్వాదం, బంగ మనీష్, కొల్లాబత్తుల మోహన్ మరియు దాదాపుగా 100 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వర్ధనపు ప్రసాద్, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, వాతాడి కనకరాజు, వట్టిప్రోలు సతీష్, కొట్టు రామాంజనేయులు, అయితం చిన్ని, పిప్పళ్ళ సుప్రజ, కొల్లాబత్తుల ప్రభుదాస్, గుంపుల చిట్టిబాబు, చామకూరి రమేష్, లక్కు నరేష్, పులపర్తి రాంబాబు, కుసుమ కిరణ్, కప్పల నిఖిల్, వర్దనపు రాజు, ధర్మారావు, చామకూరి ముత్యాలరావు, గణేష్, ఏసురాజు, గన్నాబత్తుల దాసు, సాయి, రాంబాబు, ఏడుకొండలు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.