బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు

కొత్తపేట మండలం, కొత్తపేట మరియు వానపల్లి గ్రామానికి చెందిన నూకల శ్రీనివాస్, నూకల సత్య బ్రహ్మేంద్ర కుమార్, నూకల సూర్య నరేంద్ర కుమార్, గాది విజయభాస్కర్, నూకల స్వామి, కొప్పినీడి వీరభద్రుడు, వుయ్యూరి రాజా, కొల్లాటి పవన్ కుమార్, వక్కపట్ల శేఖర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయినారు.

ఈ కార్యక్రమంలో కొత్తపేట పార్టీ ప్రెసిడెంట్ చొడపనేడి ఉమామహేశ్వరరావు, మహాదశ బాబులు, చింతపల్లి సత్తిపండు, ఖరిమ్, యెలిశెట్టి శివప్రసాద్, నాగిరెడ్డి మణికంఠ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.