బొమ్మిడి నాయకర్ సమక్షంలో చేరికలు

నర్సాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు, బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం లిఖితపూడి మరియు సరిపల్లి గ్రామాలకు చెందిన ఎస్సీ సామాజికవర్గ సోదరులు మురాల జేమ్స్, కోయా ప్రభాకర్, ఇంజేటి ఏసురాజు, గడ్డం అబ్రహం, కణితి సంజయ్ కుమార్, రజక ముసలయ్య, ఉండ్రు లక్ష్మణరావు, మురాల పెద్దిరాజు, మురాల నాగరాజు, ఇంజేటి నాగరాజు, రాపాక సుధీర్, పిల్లి పెద్దిరాజు, పాలపర్తి నాగరాజు, పాలపర్తి సాల్మన్, లక్కవరపు సురేష్, నామరూపు మార్క్, మురాల సతీష్, తాడి బుజ్జి బాబు, పాలపర్తి కాంతారావు, కోరుకొల్లు శ్రీను, నక్కా మందులియ్య, ఉప్పు శ్రీను, ఇంజేటి ఏసు, పెచ్చేట్టి కాశీ, రావూరి బలరాం, యడ్లపల్లి సరసింహస్వామి, పిల్లి సంతోష్ అలాగే సరిపల్లి గ్రామానికి చెందిన చొప్పల ఏసు బాబు, కొల్లేపర వినయ్, తెంటి డేవిడ్, వి జోసెఫ్ రాజు, సి మున్నా, యూ అజయ, టి.ఆకాష్, ఎస్ దామోదర్, టి.నరసింహస్వామి, టి.దివాకర్, వి.ఎల్లయ్య, టి.హర్ష, డి.బంగార్రాజు, అడపు ప్రసాద్, తాబుడి ప్రశాంత్, పిల్లి చంటి, పిల్లి వెంకటేష్, గోగుల నరసింహారావు, చేతం చినబాబు, పిల్లి గంగరాజు, పిల్లి రాహుల్, మందపాటి వెంకటేశ్వర్లు, కంపల రవి, చేతం రాజబాబు, కొండల రాజేష్, సెరా నరేష్, చేతం బాబు, పిల్లి రామారావు, పిల్లి యేసయ్య, పిల్లి రోహిత్, ఈతకోటి ఇజ్రాయెల్, పిల్లి వనమరాజు, మండి డేవిడ్, కనపల బాబీ, సెట్టం శ్రీనుబాబు, కనపాల ఏసుబాబు, చెట్టం రాఘవేంద్ర ఇలా దాదాపుగా 200 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్ధనపు ప్రసాద్, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, యడ్లపల్లి మహేష్, కొండ నాని, కుసుమ కిరణ్, కప్పల నిఖిల్, నల్లి నాగరాజు, బళ్ల హనుమంతు, ధర్మారావు, సుందర బాబు, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, మంచిగంట్ల ఏడుకొండలు, బాలాజీ, రాజశేఖర్, బాలబాలాజీ, కొణతం ఎలీషా, వర్ధనపు పండు, నరేష్, సుబ్రహ్మణ్యం మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.